Delhi Assembly Elections : Congress promised to implement unemployment allowance of Rs 5,000-7,500 per month. Congress has promised to provide free electricity up to 300 units per month.
#DelhiAssemblyElections
#DelhiAssemblypolls
#AAPVSBJP
#modi
#ArvindKejriwal
#unemploymentallowance
#CongressManifesto
#freeelectricity
#aapmanifesto
#IndiraCanteens

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరోటి భారీ హామీలు గుప్పిస్తున్నాయి. పేదలకు రెండు రూపాయలకే కిలో గోధుమపిండి..
కాలేజీ అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీల పంపిణీ.. ఐదేళ్లలో 10 లక్షల మందికి ఉపాధికల్పన లాంటి తాయిలాలు ప్రకటించిన బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కొత్త అంశాలతో ముందుకొచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి సుభాష్ చోప్రా ఆదివారం విడుదల చేశారు.
మిగతా పార్టీలకు భిన్నంగా నిరుద్యోగులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. ఢిల్లీలో తాము గెలిస్తే.. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5,000.. పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చింది.